Home » photogallery » national »

ONION PRICES MAHARASHTRA FARMER WHO EARNS JUST RS 13 AFTER SELLING OVER 1 1 TON ONIONS SK

Onion: 1,123 కిలోల ఉల్లిగడ్డలు అమ్మితే 13 రూపాయలా? దేశంలో రైతు పరిస్థితి ఇంత ఘోరమా?

Onion Prices: దేశంలో రైతుల పరిస్థితి నిజంగానే దారుణంగా ఉంది. మార్కెట్లో రేటు ఉన్నా అదే పరిస్థితి. లేకున్నా అదే దుస్థితి. మధ్యలో దళారులే లాభపడుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక..చాలా మంది రైతులు అప్పుల పాలవుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇది.