Home » photogallery » national »

ONION PRICES DOUBLE IN WHOLESALE MARKER WHAT IS REASONS BEHIND MARKET ANYLISTS OPINION NGS

Onion Price: అమ్మో ఉల్లి.. కట్ చేయకుండానే కన్నీరు.. కారణం అదే అంటున్న నిపుణులు

Onion Price: ఉల్లి రేట్లు భవిష్యత్తుల్లో ప్రకంపణలు పుట్టిస్తాయా..? ఇప్పటికే పెరిగిన రేట్లతో కట్ చేయకుండానే కన్నీరు పెట్టాల్సి వస్తోంది. అయితే ఈ ధరలకు ఇప్పట్లో పుల్ స్టాప్ పడే అవకాశం లేదని.. రేట్లు ఊహించని విధంగా పెరుగుతాయని వాణిజ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.