Home » photogallery » national »

ONE PLATE POHA FOR 1KG PLASTIC CAFE WHERE YOU CAN PAY WITH WASTE OPENS UP IN GUJARAT SK ABH

No Plastic: డబ్బులు అవసరం లేదు.. ప్లాస్టిక్ ఇస్తే చాలు.. ఈ హోటల్‌లో ఏం తిన్నా ఉచితమే..!

ఏదైనా హోటల్‌కు వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేయాలన్నా.. లంచ్ చేయాలన్నా.. డబ్బులు ఉండాలి. కానీ ఓ కేఫ్‌లో మాత్రం డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ప్లాస్టిక్ వ్యర్థాలు సరిపోతుంది. ఆ కేఫ్‌ గురించి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.