హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Corona Third wave: భారత్‌లో థర్డ్ వేవ్ పక్కా.. ఒమిక్రాన్ వల్ల భారీగా పెరగనున్న కరోనా కేసులు!

Corona Third wave: భారత్‌లో థర్డ్ వేవ్ పక్కా.. ఒమిక్రాన్ వల్ల భారీగా పెరగనున్న కరోనా కేసులు!

India Corona Third wave: ఒమిక్రాన్ వేరియెంట్ భయం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. యూరప్ సహా చాలా దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలోనూ చాప కింది నీరులా ఇది విస్తరిస్తోంది. ఈ ఒమిక్రాన్ వల్ల భారత్‌లో మూడో దశ కరోనా వ్యాప్తి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • |

Top Stories