కాకినాడ రైలు, సికింద్రాబాద్ రైలు, సికింద్రాబాద్ రైలు, హాలిడే స్పెషల్ ట్రైన్స్" width="1200" height="800" /> కరోనా సమయంలో రైలు ప్రయాణం చేయాలనుకునే వారు అనేక నిబంధనలు పాటించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో.. ఆ నిబంధనలను మెల్లిమెల్లిగా తొలగిస్తోంది రైల్వేశాఖ. ఈ క్రమంలో మరో విషయంలోనూ ప్రయాణికులకు రైల్వేశాఖ ఊరట కలిగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
విశాఖపట్నం డబుల్ డెక్కర్ రైలు, విశాఖపట్నం విజయవాడ డబుల్ డెక్కర్ రైలు, సమ్మర్ స్పెషల్ ట్రైన్స్" width="1200" height="800" /> టికెట్ బుకింగ్‌కు సంబంధించి భారతీయ రైల్వే బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు తాము వెళ్లాలనుకునే ప్రదేశానికి సంబంధించిన చిరునామాను నింపాల్సిన అవసరం లేదు.(ప్రతీకాత్మక చిత్రం)
ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్, ఐఆర్సీటీసీ ట్రైన్ టికెట్ బుకింగ్, బయ్ నౌ పే లేటర్, బుక్ నౌ పే లేటర్, భారతీయ రైల్వే టికెట్ బుకింగ్" width="1200" height="800" /> మహమ్మారి సమయంలో కోవిడ్ పాజిటివ్ కేసులను గుర్తించడంలో గమ్యస్థాన చిరునామా సహాయపడింది. కరోనా ప్రారంభమైనప్పుడు దానిని ఆపడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత రైల్వే కూడా అనేక ఆంక్షలు విధించింది. వాటిలో ఇది కూడా ఒకటి.(ప్రతీకాత్మక చిత్రం)