ఐఆర్సీటీసీ టూరిజం, ఐఆర్సీటీసీ టూర్స్, విస్టాడోమ్ ట్రైన్ టికెట్ బుకింగ్, విస్టాడోమ్ రైలు టికెట్ ధరలు, విస్టాడోమ్ రైలు రూట్" width="1200" height="800" /> ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రతిరోజూ కొత్త నిబంధనలను రూపొందిస్తూనే ఉంది. తాజాగా ఇందుకు సంబంధించి మరో నిబంధనను రూపొందించింది. ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఈ నిబంధనలు రూపొందించారు. (ఫ్రతీకాత్మక చిత్రం)
విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, నుంచి ప్రత్యేక రైళ్లు, సంక్రాంతి ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు" width="1200" height="800" /> కరోనా మార్గదర్శకాలను అనుసరించడంతో పాటు కంపార్ట్మెంట్ లోపల అనేక నియమాలను పాటించడం తప్పనిసరి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే ఎప్పటికప్పుడు ఇలాంటి నిబంధనలను రూపొందిస్తోంది.
విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైళ్లు, సంక్రాంతి ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు" width="1200" height="800" /> ఇటీవలి కాలంలో రైల్వేకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. అందులో కొంతమంది రైలు ప్రయాణికులు పాటలు వింటూ, ప్రయాణ సమయంలో పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ నిబంధనలను కఠినతరం చేసింది.(ఫ్రతీకాత్మక చిత్రం)
కాకినాడ స్పెషల్ ట్రైన్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ట్రైన్, తెలంగాణ రైలు, కాకినాడ స్పెషల్ ట్రైన్" width="1600" height="1600" /> రైలులో ప్రయాణించే సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక శ్రద్ధ వహించాలని రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోన్ల జీఎంలను కోరింది. రైల్వే శాఖ ఈ నిబంధనలను తక్షణమే అమలులోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణీకులు ఫిర్యాదు చేస్తే, దానిని పరిష్కరించే బాధ్యత రైలులో ఉన్న సిబ్బందిపై ఉంటుంది.(ఫ్రతీకాత్మక చిత్రం)