తల్లిదండ్రులు సమ్మతి తెలిపి పత్రాలపై సంతకం చేసిన విద్యార్థుల వివరాలను మాత్రమే పాఠశాలలు అందిస్తాయి. పాఠశాలలు డేటాను అందించిన తర్వాత, డిపార్ట్మెంట్ సాఫ్ట్‌వేర్‌లోని మొత్తం డేటాను అప్డేట్ చేస్తుంది. తదనుగుణంగా నిర్దిష్ట తల్లిదండ్రులు పిల్లల లింక్‌లు, లైవ్ ఫీడ్ అందించబడుతుందని సీనియర్ PWD అధికారి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)