Home » photogallery » national »

NOTED MALAYALAM DIRECTOR ALI AKBAR CONVERTS TO HINDUISM AND QUITS ISLAM HE BECOMES RAMASIMHAN THOSE WHO HAD CELEBRATED THE TRAGIC DEATH OF CDS GENERAL BIPIN RAWAT TA

Ali Akbar : హిందూ మతంలోకి మారిన మలయాళ దర్శకుడు .. ఇకపై రామసింహన్‌గా అలీ అక్బర్..

Ali Akbar As RamaSimhan | చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat) గతేడాది డిసెంబర్ 8న హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడం యావత్ భారత దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక గొప్ప సైనికుడిని కోల్పోయామని అందరూ కన్నీరు పెట్టుకున్నారు. కానీ కొందరు మాత్రం సోషల్ మీడియాలో వెకిలి నవ్వులు నవ్వారు. బిపిన్‌ మరణం గురించి ఉన్న మీడియా పోస్టులు, వీడియోలకు నవ్వుతున్న ఎమోజీలను పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపనాకి గురైన మలయాళీ దర్శకుడు అధికారికంగా హిందూ మతం స్వీకరించారు. అంతేకాదు తన పేరును రామసింహాన్‌గా మార్చుకున్నారు.