Vaccine registration : టీకాపై కీలక నిర్ణయం..ఇక రిజిస్ట్రేషన్ లేకుండా వీరికి టీకాలు..

Vaccine : రిజిస్ట్రేషన్ లేకుండానే టీకా వేసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇక నుండి రిజిస్ట్రేషన్‌ లేకుండానే నేరుగా టీకా సెంటర్లకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని ప్రకటించింది. వ్యాక్సిన్ సెంటర్లలోనే రిజిస్ట్రేషన్ చేసి టీకా వేస్తారని వెల్లడించింది.