Petrol, diesel Price Today: హమ్మయ్య.. పెట్రోల్, డీజిల్ ధరలపై వాహనదారులకు ఊరట.. ఇవాల్టి ధరలు ఇలా ఉన్నాయి..

వరుసగా నాలుగు రోజుల నుంచి పెరుగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం నాడు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇవాళ ఎలాంటి మార్పు కనిపించలేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.84గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.94.57గా ఉంది.