NIRAV MODIS ALIBAUG BUNGALOW DEMOLISHED WITH DYNAMITES SB
Pics: డైనమైట్స్‌తో నీరవ్ మోదీ బంగ్లా కూల్చివేత
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ బంగ్లా కుప్పకూల్చేశారు. ఆయన ఎంతో ఇష్టంగా కట్టుకున్న అలీబాగ్‌లోని బంగ్లాను రాయగడ్ జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులు నేలమట్టం చేశారు.