Home » photogallery » national »

NIGHT CURFEW IN 6 STATES SEC 144 IN 2 CITIES BAN ON GATHERINGS IN DELHI OMICRON BRINGS NEW CURBS SK

Omicron Curbs: మళ్లీ కఠిన ఆంక్షలు.. న్యూ ఇయర్ వేడుకలు బంద్.. ఈ రూల్స్ తెలుసుకోండి

Omicron Curbs: అన్ని దేశాలతో పాటు భారత‌లోనూ ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. చాపకింద నీరులా ఈ వైరియెంట్ విస్తరిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇక క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలల నేపథ్యంలో మరింతగా విజృంభించే ప్రమాదం ఉన్నందున పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.