Eta variant: భారత్‌లో ఇటా వేరియంట్.. మనకు మరో టెన్షన్

Eta variant: ఇప్పటికే ఉన్న కరోనా వేరియంట్లు చాలవన్నట్లు ఇటా వేరియంట్ తయారైంది. ఇది ఎలాంటిది... డెల్టా లాగా ఇది కూడా వేగంగా వ్యాపిస్తుందా? నిపుణులు ఏం చెప్పారు?