Home » photogallery » national »

NETIZENS SEARCH FOR AMRUTA DEVENDRA FADNAVIS IN GOOGLE ON MAHARASHTRA POLLING DAY NK

Pics : గూగుల్ సెర్చ్‌లో దుమ్మురేపుతున్న అమృతా ఫడ్నవీస్...

Amruta Fadnavis : మహారాష్ట్ర ఎన్నికల వేళ... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. భర్తతో కలిసి ఓటు వేసిన ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో... ఒక్కసారిగా గూగుల్ సెర్చ్‌లో ఆమె హాట్ టాపిక్ అయ్యారు. అమృత ఫడ్నవీస్ ఓ బ్యాంకర్, ఓ సింగర్, ఓ సామాజికవేత్త. ప్రస్తుతం ఆమె యాక్సిస్ బ్యాంక్ (వెస్ట్ ఇండియా) కార్పొరేట్ హెడ్‌గా ఉంటూ... ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా అమృతా ఫడ్నవీస్ ఫొటోస్ మీకోసం.