మహారాష్ట్ర... గడ్చిరోలిలోని సావర్గావ్లో జరిగిందీ ఘటన. తెల్లారే... రోజూలాగా రోడ్డు నిర్మాణ పనులు చేద్దామని వచ్చిన వర్కర్లకు... కాలి బూడిదైన నాలుగు వాహనాలు కనిపించాయి. షాక్ అయ్యారు. (credit - twitter - ANI)
2/ 8
ఇక ఎందుకూ పనికిరాని విధంగా అవి తయారయ్యాయి. రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయి.
3/ 8
నిర్మాణ పనుల్లో ఉన్న మూడు వాహనాలతోపాటూ... ఛత్తీస్గఢ్ నుంచి ఇసుక రవాణా చేసే ట్రక్కును కూడా కాల్చేశారు.
4/ 8
పోలీస్ అధికారుల దర్యాప్తులో తేలిందేంటంటే... ఈ ఘటనలో చాలా ఎక్కువ మంది నక్సల్స్ ఆయుధాలతో పాల్గొన్నారని అంచనా వేస్తున్నారు.