హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Delhi Voilence | ఈశాన్య ఢిల్లీలో ఎన్‌ఎస్ఏ అజిత్ దోవల్ పర్యటన

Delhi Voilence | ఈశాన్య ఢిల్లీలో ఎన్‌ఎస్ఏ అజిత్ దోవల్ పర్యటన

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈశాన్య ఢిల్లీలో పర్యటించారు. రెండు రోజుల పాటు హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతంలో శాంతినెలకొల్పేందుకు ఆయన ప్రత్యక్షంగా పర్యటించారు. గల్లీల్లో తిరుగుతూ స్థానికులతో మాట్లాడారు. మనందరిదీ ఒకే దేశమని, అందరం కలసి ఉండాలని ఆయన స్థానికులకు పిలుపునిచ్చారు.

Top Stories