National Endangered Species Day 2021: కళ్ళల్లోని స్ఫురద్రూపం, నడకలో గాంభీర్యం.. పులి చిత్రాలు!

ఇండియన్ నేషనల్ పార్క్స్‌లో బెస్పోక్ వైల్డ్‌లైఫ్ సఫారీలను అందిస్తున్న ప్రొఫెషనల్ వైల్డ్‌లైఫ్ గైడ్ మరియు టూరిజం కన్సల్టెంట్ హిమాన్షు బాగ్డే, గత 25 ఏళ్లుగా భారతదేశ అరణ్యాలలో 500 కి పైగా పులులను ఫోటో తీసినట్లు పేర్కొన్నారు. ‘ది టైగర్ మ్యాన్’ క్లిక్ చేసిన కొన్ని ఫోటోలు ఇక్కడ ఉన్నాయి: