Home » photogallery » national »

NAIROBI FLY BITES PANIC IN NORTH BENGAL SIKKIM AS NAIROBI FLY CAUSES SKIN BURNS RASHES HERE ARE MORE DETAILS SK

Nairobi Flies: జనాలను వణికిస్తున్న నైరోబీ ఈగలు.. శరీరంపై వాలితే చాలా ప్రమాదం.. యాసిడ్ పోసినట్లుగా మంట

Nairobi Flies: పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రజలను ఈగలు గజగజలాడిస్తున్నాయి. ఆఫ్రికాకు చెందిన నైరోబీ ఈగల బారిన పడి వందలాది మంది అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.