Terrorist Attack alert: ముంబైకి ఉగ్ర దాడుల ముప్పు.. అప్రమత్తమైన రైల్వే అధికారులు.. ఆ అరెస్ట్‌ల తర్వాత..

ముంబైలోని లోకల్ ట్రైన్స్‌లో ఉగ్రవాదులు దాడులు జరపవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.