పోలీసులు చూడట్లేదులే. మనం ఎలా అయినా వెళ్లిపోవచ్చనుకుంటూ చాలా మంది రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు సిగ్నల్స్ జంప్ చేస్తుంటారు. ట్రాఫిక్‌లో అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతారు. రాంగ్ రూట్లో వెళ్తుంటారు. హెల్మెట్లు పెట్టుకోరు. కారులో సీట్ బెల్టులు పెట్టుకోరు. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ట్రాఫిక్ రూల్స్ ఏమా మాత్రం పాటించరు.