Covid: ముంబై డాక్టర్‌కి మూడోసారి కరోనా.. వ్యాక్సిన్ తర్వాత రెండుసార్లు పాజిటివ్

Corona Positive: ఆయన డాక్టర్ కాబట్టి కరోనా సోకే అవకాశాలు ఎక్కువ. అయినప్పటికీ... బాడీలో యాంటీ బాడీలు ఏం చేస్తున్నట్లు? ఒకే వ్యక్తికి మూడుసార్లు కరోనా వస్తే ఎలా?