Home » photogallery » national »

MUMBAI CITY SUFFERING FROM HEAVY RAINS AND WINDS DUE TO TAUKTE CYCLONE AK

Taukte Cyclone: ముంబైలో తౌక్టే తుపాను విధ్వంసం.. వణికిపోతున్న మహానగరం

అసలే కరోనా కల్లోలంతో సతమతమవుతున్న ముంబై మహానగరాన్ని తౌక్టే తుపాను మరింతగా వణికిస్తోంది. గుజరాత్ దిశగా వెళుతున్న తౌక్టే తుపాను ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో అనేక చోట్ల చెట్లు, హోర్డింగులు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు అనేక ప్రాంతాలు జలమయ్యాయి.