హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Photos : ముఖేష్ అంబానీ ఇంట్లో కోలాహలంగా గణేశ్ చతుర్థి వేడుకలు

Photos : ముఖేష్ అంబానీ ఇంట్లో కోలాహలంగా గణేశ్ చతుర్థి వేడుకలు

దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి కోలాహలం నెలకొంది. మంటపాల్లో కొలువైన గణనాథులను ప్రజలు భక్తి శ్రద్దలతో పూజిస్తున్నారు. ప్రతీ ఏటా లాగే ముంబై నగరంలో ప్రతీ గల్లీ గణనాథుని నామస్మరణతో మారుమోగిపోతోంది. ముంబైలోని అంటిలియాలో ఉన్న రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంట్లోనూ వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.