Black Fungus: దేశంలో 5వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు.. ఎంత మంది చనిపోయారంటే..

కరోనా నుంచి ఇంకా కోలుకోక ముందే.. ఇప్పుడు యావత్ దేశాన్ని బ్లాక్ ఫంగస్ వేధిస్తోంది. రోజు రోజుకూ మ్యుకర్‌మైకోసిస్ కేసులు నమోదవుతున్నాయి. మరి ఇప్పటి వరకు మనదేశంలో ఎన్ని బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి? ఎంత మంది మరణించారో తెలుసా?