Home » photogallery » national »

MP NUSRAT JAHAN SHARE HER HONEYMOON PICS IN SOCIAL MEDIA SB

Nusrat Jahan: నుదుటన ఎర్రటి సింధూరంతో నుస్రత్ జహాన్... హనీమూన్ పిక్స్ వైరల్

కోల్‌కతాకు చెందిన నటి నుస్రుత్ జహాన్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తొలసారిగా పార్లమెంట్‌లో పాదం పెట్టిన ఈ బెంగాలీ భామ తన హనీమూన్ ఫోటోల్ని ఫ్యాన్ కోసం షేర్ చేసింది. రెండు నెలల కిందట తన చిరకాల మిత్రుడు నిఖిల్ జైన్ పెళ్లి చేసుకుంది నుస్రత్. నుదుటన ఎర్రటి సింధూరం... చేతికి రెడ్ కలర్ బ్యాంగిల్స్‌తో నుస్రత్... ఫోటోలు అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి.