Home » photogallery » national »

MONSOON 2022 UPDATES GOOD NEWS TO FARNERS AS SOUTHWEST MONSOON TO ARRIVE EARLY SAYS IMD WIDESPREAD RAINFALL LIKELY MKS

Monsoon : రైతులకు శుభవార్త.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. సంవృద్ధిగా వర్షాలు: IMD

అన్నం పెట్టే రైతన్నలకు, వేసవి తాపంతో అల్లాడుతోన్న ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లని కబురు చెప్పింది. దేశంలో వ్యవసాయానికి జీవధారగా భావించే నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వస్తున్నాయి. ఈ వారంలోనే అవి ప్రవేశించబోతున్నట్లు ఐఎండీ ప్రకటించింది. పూర్తి వివరాలివే..