ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ వరకు సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తువరకు ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు తమిళనాడు పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు నుంచి 7.6 కి.మీ. వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు తెలంగాణలోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)