హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Modi@8: పీఎం నరేంద్ర మోదీ పబ్లిక్ అపియరెన్స్‌లలోని టాప్ ఎనిమిది లుక్స్ ఇవే.. చూడండి (ఫొటోలు)

Modi@8: పీఎం నరేంద్ర మోదీ పబ్లిక్ అపియరెన్స్‌లలోని టాప్ ఎనిమిది లుక్స్ ఇవే.. చూడండి (ఫొటోలు)

దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశమంతా ప్రభావం చూపడంలో అందరినీ ఒకేసారి భావుకతకు లోనయ్యేలా చేయడంలో ఎక్స్ పర్ట్ అని రాజకీయ పరిశీలకులు అంటుంటారు. అయితే మోదీ వివిధ ప్రదేశాలు సందర్శించిన సమయంలో డిఫరెంట్ గెటప్ తో కనిపించి.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆ ఫొటోలు మీ కోసం..

Top Stories