PICS: ఎర్రకోటపై మోదీ పంద్రాగస్ట్ వేడుకలు

ప్రధాని నరేంద్ర మోదీ ఐదోసారి ఎర్రకోటపై జాతీయజెండాను ఎగురవేశారు. నాలుగేళ్లలో దేశం పురోగమిస్తోందని చెప్పారు. సామాజికన్యాయం కోసం తాము కట్టుబడతామని ప్రధాని ఎర్రకోట సాక్షిగా చెప్పారు. సెప్టెంబర్ 25న దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ రోజు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.