6. సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత రైతు పేరు, తండ్రి పేరు, జెండర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, సబ్ డిస్ట్రిక్ట్ పేరు, బ్లాక్ పేరు, ఊరి పేరు లాంటివి ఉంటాయి. ఈ వివరాల్లో ఏదైనా తప్పు ఉండే Edit పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)