Corona High Alert: కరోనాపై కేంద్రం అలర్ట్..కీలక నిర్ణయం..ఆ రాష్ట్రాలకు హెచ్చరిక!
Corona High Alert: కరోనాపై కేంద్రం అలర్ట్..కీలక నిర్ణయం..ఆ రాష్ట్రాలకు హెచ్చరిక!
Corona High Alert: ఇప్పుడిప్పుడే కరోనా రక్కసి నుండి బయటపడుతున్నామని అనుకుంటున్న తరుణంలో కేసుల పెరుగుదల ప్రజలను టెన్షన్ పెడుతుంది. ఈ క్రమంలో కేంద్రం అలర్ట్ అయింది.
Corona High Alert: ఇప్పుడిప్పుడే కరోనా రక్కసి నుండి బయటపడుతున్నామని అనుకుంటున్న తరుణంలో కేసుల పెరుగుదల ప్రజలను టెన్షన్ పెడుతుంది.
2/ 7
దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కేసులు భారీగా నమోదవుతున్నాయి.
3/ 7
ఈ క్రమంలో కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం హైఅలర్ట్ అయింది. అత్యధిక కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలకు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.
4/ 7
కరోనా కేసులు మళ్లీ పరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
5/ 7
అంతేకాదు ఏప్రిల్ 10,11వ తేదీల్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
6/ 7
కాగా దేశంలో గత కొన్నిరోజులుగా 1000కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఇవాళ 1590 కేసులు నమోదు కావడం గమనార్హం.
7/ 7
కాగా కొన్నిరోజుల క్రితం కూడా ప్రధాని మోదీ అధ్యక్షతన కరోనాపై అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో అనేక అంశాలను చర్చించిన అనంతరం మాక్ డ్రిల్ సహా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.