Home » photogallery » national »

MIZORAM ASSEMBLY ELECTION 2018 GRAPHIC DETAIL

మిజోరం అసెంబ్లీ ఎన్నికల సమగ్ర సమాచారం గ్రాఫిక్స్‌లో...

తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మిజోరం అసెంబ్లీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని గ్రాఫిక్స్‌లో తెలుసుకుందాం...