మిషన్ పానీ అంబాసిడర్, హీరో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ ఎప్పుడూ ఇల్లు, టాయిలెట్ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పరిశుభ్రత గురించి తనకు శ్రద్ధ ఉందని, అందుకే మిషన్ పానీ అంబాసిడర్గా చేయడానికి అంగీకరించినట్టు తెలిపారు. ఇల్లు, టాయిలెట్, గాలి, నీరు పరిశుభ్రంగా ఉండాలన్నారు. మన ఆరోగ్యానికి, మన దేశానికి అదే మంచిదన్నారు.