Home » photogallery » national »

MILK PRICE INCREASED FROM TODAY AMUL MOTHER DAIRY HIKE MILK PRICES RS 2 PER LITRE SK

Milk Price: ఉదయాన్నే పాలు కొంటున్నారా? ఇవాళ్టి నుంచి పెరిగిన ధరలు

Milk Price: మార్కెట్లో ఇప్పటికే చాలా వరకు నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్ నుంచి కూరగాయాల వరకు అన్ని రేట్లు మండిపోతున్నాయి. ఇప్పుడు పాల రేట్లు కూడా పెరిగాయి. లీటర్‌కి ఎంత పెరిగింది? ఏయే కంపెనీలు ఎంత పెంచాయో ఇక్కడ తెలుసుకుందాం.