ఝార్ఖండ్ రైతులు అందరికంటే అత్యంత తక్కువ ఆదాయం పొందుతున్నారు. అక్కడి రైతులకు సగటున నెలకు రూ.4,895 మాత్రమే వస్తుంది. ఒడిశా (Rs.5, 112), పశ్చిమ బెంగాల్ (Rs.6, 762),బీహార్ (Rs.7,542), ఉత్తరప్రదేశ్ (Rs.8,061), మధ్యప్రదేశ్ (Rs.8,339) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)