హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Marigold Field: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. బంతి పూల తోటను అలా మార్చి లక్షల్లో సంపాదిస్తున్న రైతు..

Marigold Field: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. బంతి పూల తోటను అలా మార్చి లక్షల్లో సంపాదిస్తున్న రైతు..

Marigold Field: దీపం ఉన్నప్పుడే ఇంటిని చెక్కబెట్టుకోవాలి అనే సామెత ఇతనికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. కంజికుజి గ్రామపంచాయతీ పరిధిలోని పుత్తనంబాలంలో ఒక ఎకరం పొలం లీజుకు తీసుకుని, బంతిపూల పంటను సాగు చేశాడు.

Top Stories