PM Modi: నెమలి టోపీ నుండి రంగురంగుల పగిడి.. ఆకర్షణీయంగా ప్రధాని నరేంద్రమోదీ తలపాగాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివిధ రకాల తలపాగాలను ధరించడంలో ప్రసిద్ధి చెందారు. ఆయన 71వ పుట్టినరోజు సందర్భంగా ఒకసారి ఆయన ధరించిన తలపాగాలు.. వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.