MP Auto Driver: జావెద్ ఖాన్.. నీది నిజంగా ఎంత మంచి మనసయ్యా.. భార్య నగలు అమ్మి మరీ..

ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు చేసేందుకు తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో భార్య నగలను అమ్మేసి.. వచ్చిన డబ్బుతో మెడికల్ ఆక్సిజన్‌ను ఆటోలో అమర్చాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన భార్యకు ఈ విషయాన్ని చెప్పాడు. భర్త ఆలోచనకు అతని భార్య కూడా అండగా నిలిచింది. క్షణం ఆలస్యం చేయకుండా జావెద్ మెడికల్ ఆక్సిజన్‌ను...