MAKARA SANKRANTHI GRAND CELEBRATIONS IN COUNTRY WIDE VRY
Makara sankranthi : దేశ వ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలు, భోగి మంటలు, గంగా స్నానాలతో ఉత్సవాలు, ఓ లుక్కేద్దామా..?
Makar sankranthi : దేశంలో పలు ప్రాంతాల్లో మకర సంక్రాంతి వేడుకలను ఆయా రాష్ట్రాల ప్రజలు ఘనంగా నిర్వహించారు.. ఆయా రాష్ట్రాలు వారి సాంప్రదాయం ప్రకారం ఉదయమే భోగి మంటలతో పాటు గంగా స్నానాలు , ప్రత్యేక పూజలతో వేడుకలను నిర్వహించారు.
దేశంలో వివిధ పేర్లోతో పిలిచే సంక్రాంతి వేడుకలు ఆయా రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈక్రమంలోనే ఏపి తెలంగాణలో భోగి మంటలు వేయగా తమిళనాడులో పొంగల్, గుజరాత్లో ఉత్తరయాన్ ఫెస్టివల్, ఉత్తరాఖండ్లో దేవ్ దోలి పేరుతో ఉత్సవాలు నిర్వహించారు..
2/ 7
తమిళ నాడులో పొంగల్ ఉత్సవాలు
3/ 7
పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్ వద్ద మకర సంక్రాంతి సంధర్భంగా స్నానాలు చేస్తున్న భక్తులు
4/ 7
బిహార్ లో మకర సంక్రాంతి సంధర్భంగా గంగా స్నానం చేస్తున్న ప్రజలు
5/ 7
ఉత్తర ఖండ్ లో మకర సంక్రాంతి సంధర్భంగా దేవ్ దోలి పేరుతో భగీరథ నదీలో వేడుకలు
6/ 7
అస్సాంలో భోగి సంధర్భంగా గడ్డితో భోగి మంటలు వేస్తున్న ప్రజలు
7/ 7
అహ్మదాబాద్లో ఉత్తరయాన్ ఫెస్టివల్ లొ భాగంగా పతంగులు ఎగరవేస్తున్న యువకులు