Mahatma Gandhi Death Anniversary: మహాత్మా గాంధీ చెప్పిన 8 విలువైన కొటేషన్స్
Mahatma Gandhi Death Anniversary: మహాత్మా గాంధీ చెప్పిన 8 విలువైన కొటేషన్స్
Mahatma Gandhi Death Anniversary: భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి నేడు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, అహింసా వాదిగా యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిత్వం,ఉద్యమ కార్యాచరణ ప్రతీ భారతీయుడికి స్ఫూర్తిదాయకం. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన ప్రవచించిన కొన్ని నినాదాలను,సిద్దాంతాలను మరోసారి గుర్తుచేసుకుందాం.