Zika Virus: మహారాష్ట్రకు పాకిన జికా వైరస్.. తొలి కేసు నమోదు.. కేరళ తర్వాత అక్కడే..

Zika Virus: కేరళను ఇప్పటికే కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరే రాష్ట్రంలో లేని విధంగా కేసులు వస్తున్నాయి. మన దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం పైగా కేసులు కేరళలోనే ఉన్నాయి. దీనికి తోడు జికా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఐతే ఈ జికా వైరస్ ఇప్పుడు మహారాష్ట్రకు కూడా పాకింది.