హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Tirumala Temple: ముంబైలో శ్రీవారి ఆలయం... స్వామివారి కల్యాణం కూడా.. పూర్తి వివరాలివే..

Tirumala Temple: ముంబైలో శ్రీవారి ఆలయం... స్వామివారి కల్యాణం కూడా.. పూర్తి వివరాలివే..

ముంబై (Mumbai) లో శ్రీవారి ఆలయ ( Sri Venkateswara Temple) నిర్మాణానికి భూమి కేటాయిస్తామని, ఎస్వీబీసీ (SVBC Channel) హింది చానల్ కు సహకరిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Maharashtra CM Udhav Thakrey) టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డికి (TTD Chairman YV Subbareddy) హామీ ఇచ్చారు.

Top Stories