Wooden Cycle: కొడుక్కి ప్రేమతో చెక్క సైకిల్ చేసిచ్చిన నాన్న, ఆనందానికి బ్రేకుల్లేవ్

‘నాన్న నాకు సైకిల్ కావాలి. సైకిల్ కావాలి’ అని ఏడేళ్ల కొడుకు రోజూ మారాం చేస్తుంటే, అతడికి సైకిల్ కొనిపెట్టడం కాదు. చేసి పెడదామని నిర్ణయించాడు ఆ తండ్రి. స్వయంగా కార్పెంటర్ అయిన ఆ తండ్రి కేవలం 8 రోజుల్లో చెక్కతో సైకిల్ తయారు చేసి ఇచ్చాడు.