Home » photogallery » national »

MADHYA PRADESH GOVT CONSIDERS PAID LEAVE UP TO 5 YEARS WITH HALF SALARY TO CUT EXPENDITURE SK

Furlough Scheme: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఐదేళ్ల పాటు సెలవులు.. జీతం కూడా ఇస్తారు.. ఎంతంటే..?

Madhya Pradesh furlough scheme: కరోనా వేళ ప్రభుత్వాలకు ఆదాయం బాగా తగ్గిపోయింది. అదే సమయంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు ఇవ్వాలని భావిస్తోంది.