Home » photogallery » national »

MACHINE LOADED 38 WHEELER TRUCK REACHES ITS DESTINATION IN KERALA AFTER ONE YEAR SK

ఏడాది తర్వాత గమ్యానికి చేరిన ట్రక్కు.. మహారాష్ట్ర నుంచి కేరళకు సుదీర్ఘ ప్రయాణం

మహారాష్ట్ర నుంచి కేరళకు చేరుకునేందుకు ఎంత సేపు పడుతుంది. మహా అయితే 35గంటలు పడుతుంది. కాస్త ఆలస్యంగా వెళితే రెండు రోజుల్లో చేరిపోవచ్చు. కానీ 1700 కి.మీ ప్రయాణించేందుకు ఓ ట్రక్కుకు ఏకంగా ఏడాది కాలం పట్టింది.