Home » photogallery » national »

LPG PRICE TODAY COMMERCIAL LPG GAS CYLINDER PRICE REDUCED BY 102 50 CHECK CITY WISE NEWS RATES HERE SK

LPG Gas Cylinder Price: భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర.. కొత్త ఏడాదిలో అదిరిపోయే శుభవార్త..

LPG Price: కొత్త ఏడాది వేళ చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి. కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతూ వస్తున్న సిలిండర్ ధరలు ఎట్టకేలకు తగ్గడం.. వ్యాపారులకు ఊరట కలిగించే విషయం. మరి దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో తాజా ధరల వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.