Home » photogallery » national »

LOK SABHA ELECTIONS 2019 NETIZENS FIND OUT TIK TOK VIDEO OF THE YELLOW SAREE POLLING OFFICER REENA DWIVEDI BA

PICS: పసుపు చీర పోలింగ్ అధికారి ఎవరో తెలిసింది...

లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎం బాక్సు పట్టుకుని వెళ్తున్న ఓ మహిళ ఫొటో వైరల్ అయింది గుర్తుందా? ఆమె పేరు రీనా ద్వివేదీ. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాకు చెందినవారు. యూపీలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తోంది.