లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు: సంబరాల్లో బీజేపీ శ్రేణులు

లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలైయాయి. అందులో భాగంగా..గుజరాత్ బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.