లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సొంతంగా 303 సీట్లు సాధించి... పార్టీకి భారీ మెజార్టీ తెచ్చిపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అద్వానీ ఇంటి వద్ద ఆయనకు పాదాభివందనం చేస్తున్న ప్రధాని మోదీ.