ఎంపీగా గెలిచిన ఎన్టీఆర్ యమదొంగ హీరోయిన్...

Lok Sabha Election Result 2019 : సినిమా ఇండస్ట్రీల నుంచీ రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయ్యేవారు కొందరే. ఆ జాబితాలో తన పేరూ ఉండేలా చేసుకున్నారు నవనీత్ కౌర్.